రెజ్లర్ దీపక్ ఫైనల్స్ కు దూరం

రజత పతకం తో వెనుదిరిగిన దీపక్ పూనియా

గాయాల కారణంగా ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్ షిప్ నుంచి భారత రెజ్లర్ దీపక్ పూనియా 86 కేజీల కేటగిరి ఫైనల్ కి దూరమై రజత పథకం తో సరిపెట్టుకున్నాడు. మొదటి రౌండ్ పోరాటం లో తన ఎడమ కాలు మరియు కంటి దగ్గర అయిన గాయాల వల్ల తదుపరి రౌండ్ కి తాను ఫిట్ గా లేని కారణంగా ఫైనల్ నుంచి నిష్క్రమించాడు.