ఇవాళ బడ్జెట్‌పై చర్చ
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు

Hyderabad: మరికాసేపట్లో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఇవాళ అసెంబ్లీలో బడ్జెట్‌పై చర్చ జరగనుంది.
.ఆదివారం జరిగిన సభలో 2020-21 ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వం రూ.1,82,914.42 కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే.
శాసనసభలో ఆర్థిక మంత్రి హరీశ్‌రావు, శాసన మండలిలో వేముల ప్రశాంత్‌రెడ్డిలు బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే.
తాజా సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/movies/