వైరల్ : మరో వ్యక్తి తో డేవిడ్ వార్నర్ భార్య రాసలీలలు..

సన్‌రైజర్స్ హైదరాబాద్ మాజీ కెప్టెన్, ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్ డేవిడ్ వార్నర్ భార్య క్యాండీస్ వార్నర్‌కు సంబంధించిన రాసలీలలు విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో ఇప్పటిది కాదు గతంలో ఎప్పుడో క్యాండీస్ వార్నర్ ఇతర వ్యక్తితో జరిపిన రాసలీలలు..ఇప్పుడు మరోసారి తెరపైకి వచ్చి వైరల్ గా చక్కర్లు కొడుతుంది. క్యాండీస్‌తో శృంగారం జరిపిన ఆ వ్యక్తి తాజాగా ఈ ఘటనకు సంబంధించి తన పుస్తకంలో ప్రస్తావించడంతో ఈ వ్యవహారం చర్చనీయాంశమైంది.

2007 లో క్యాండిస్‌ కు తెలిసి తెలియని వయసులో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆస్ర్టేలియా లో క్రాస్‌ కోడ్‌ అనే రియాల్టీ గేమ్‌ ఉంది. ఇందులో పాల్గొనే వ్యక్తులు ఏదో ఓ వేషం వేసుకుని ఆడుతూ ఉంటారు. మోడల్‌ అయిన కాండీస్‌ కూడా అప్పట్లో ఈ గేమ్‌ బాగా ఆడేది. అదే సమయం లో సన్నీ బిల్‌ విలియమ్స్‌ అనే వ్యక్తి కూడా క్రాస్‌ కోడ్‌ లో సూపర్‌ స్టార్‌. ఒకసారి వీళ్లిద్దరూ ఒక నైట్‌ క్లబ్‌ కు వెళ్లి పీకల దాక మద్యం సేవించారు. ఆ తర్వాత మత్తులో టాయిలెట్లోకి వెళ్లి శృంగారంలో మునిగిపోయారు. ఇది ఎవరో వీడియో తీసి రచ్చ రచ్చ చేశారు. దీంతో కాండీస్‌ సెక్స్‌ అప్పట్లో ఆస్ట్రేలియా అంతటా మార్మోగిపోయింది. ఇప్పుడు ఈ విషయం మరోసారి బయటకు రావడం తో వైరల్ గా మారింది.