చుండ్రు తగ్గట్లేదా? ఇలా చెయ్యండి
శిరోజాల సంరక్షణ

ముఖానికి అందం తెచ్చే వాటిలో జుట్టు కీలకమైనది. మగాళ్ల కంటే లేడీస్‌కి జుట్టు ఎక్కువగా ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తుంది. ఎంత ఎక్కువ జుట్టు ఉంటే ఎంత ఎక్కువ ఆనందం ఉంటుంది. అందువల్ల జుట్టును కాపాడుకోవడం ఎలాగో తెలుసుకుందాం.
ఈ భూమిపై మనిషి పుట్టినప్పుటి నుంచీ ఉన్న సమస్యల్లో ఒకటి చుండ్రు. తలలో జుట్టు నుంచీ పొడి లాంటిది రాలుతూ ఉంటుంది. అది అప్పుడప్పుడూ దురద కూడా తెప్పిస్తుంది. దాన్ని లైట్ తీసుకుంటే డేంజరే.
జుట్టు ఊడిపోవడానికి అది దారితీస్తుంది. ఇంతకీ ఆ చుండ్రు ఎందుకొస్తుందంటే తలలో పేలు ఉండటం వల్లే. ఒక్క పేను ఉన్నా చాలు. అది జుట్టును సర్వనాశనం చేస్తుంది.

ఎప్పుడో రాలిపోయే జట్టును.. ఇప్పుడే రాలిపోయేలా చేస్తుంది. బట్టతల, ఇతర సమస్యలకు దారితీస్తుంది. అంతేకాదు. మన జుట్టులోంచీ ఇతరుల జుట్టులోకి కూడా పేలు ఈజీగా వెళ్లగలవు. వాటికి చెక్ పెట్టేందుకు మనం ఆయుర్వేదాన్ని ఫాలో అవ్వొచ్చు. ఎలాగో తెలుసుకుంది.

కర్పూరం :
తలలో పేలను తరిమి తరిమి కొట్టేందుకు అద్భుతమైన ప్రయోగం కర్పూరం వాడకం. ఏం చెయ్యాలంటే మీరు వాడే షాంపూలో కాస్త కర్పూరం కూడా కలపండి. అలాగే మీరు వాడే కొబ్బరి నూనెలో కూడా కర్పూరం కలిపి తలకు రాసుకోండి. ఏదో కొత్త పదార్థం దొరికింది అనుకొని పేలు కర్పూరాన్ని తింటాయి. అతే చచ్చిపోతాయి. ఎందుకంటే క్రిములనూ, సూక్ష్మజీవుల్నీ
సర్వనాశనం చేయగలిగే శక్తి కర్పూరానికి ఉంది.
వేప :
ప్రాచీన కాలం నుంచి ఆయుర్దేంలో తప్పనిసరి ప్రొడక్ట్ ఏదైనా ఉందా అంటే అది వేప అని చెప్పుకోవచ్చు. వేపలో సూక్ష్మజీవుల్ని చంపేసే యాంటీ – ఇన్ప్లమేటరీ గుణాలు బోలెడన్ని ఉన్నాయి. వేప నూనె లేదా వేప పేస్ట్ ఏదైనా సేకరించండి.
లేదా వేపాకుల్ని గుజ్జులా చేసి పిండితే రసం వస్తుందిగా .. దాన్ని సేకరించుకోండి. దాన్ని తలకు బాగా పట్టించండి. ఓ పావు గంట అలా జుట్టును నివారిచండి. ఆ తర్వాత చండ్రుతోపాటూ.. పేలూ పోతాయి.
తాజా బిజినెస్ వార్తల కోసం: https://www.vaartha.com/news/business/