‘దాడి’ ఫస్ట్‌లుక్‌ విడుదల

ఒక వ్యవస్థపై కథ

Daadi New Movie look
Daadi New Movie look

విశ్వకవి రవీంద్రనాద్‌ ఠాగూర్‌ జయంతి సందర్భంగా ఆయనను స్మరించుకుంటూ అదే భావాలతో ఒక వ్యవస్థను కథగా రాసుకుని తెరకెక్కిస్తున్న చిత్రం దాడి..

ఈసందర్భంగా దర్శకుడు మధు శోభ.టి మాట్లాడారు.. సమాజంలో జరుగుతున్న కొన్ని వాస్తవ సంఘటనలు ఆధారంగా దాడి చిత్రాన్ని రూపొందించినట్టు తెలిపారు..

రవీంధ్రనాధ్‌ ఠాగూర్‌ జయంతి సందర్భంగా ఈచిత్రం ఫస్ట్‌లుక్‌ విడుదల చేయటం సంతోషంగా ఉందన్నారు. న

ిర్మాత శంకర్‌ ఎక్కడా రాజీపడకుండా ఈచిత్రాన్ని నిర్మించారన్నారు. త్వరలో ఈచిత్రం గురించి మరిన్ని విశేషాలు తెలియజేస్తామన్నారు..

తాజా బిజినెస్‌ వార్తల కోసం:https://www.vaartha.com/news/business/