ఆరు నెలల్లో తృణమూల్‌ పని ఖతం!

rahul sinha
rahul sinha

కోల్‌కత్తా: తృణమూల్‌ ప్రభుత్వం ఆరు నుంచి ఏడాది లోపు కుప్పకూలనుందని బిజెపి నాయకులు రాహుల్‌ సిన్హా పేర్కొన్నారు. మమతా బెనర్జీ ప్రభుత్వం 2021 వరకు కొనసాగలేదని, ప్రస్తుతం కూడా పోలీసులు, సిఐడి అధికారుల సాయంతో నడుస్తుందన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో టిఎంసి ఘోరంగా విఫలమైన తర్వాత ఆ పార్టీ నాయకులు హింసను సృష్టిస్తున్నారని తెలిపారు. టిఎంసికి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు, 50 మంది కౌన్సిలర్లు మంగళవారం బిజెపిలో చేరిన సంగతి తెలిసిందే.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/international-news/