శబరిమలలో భక్తుల రద్దీ

శబరిమలలో భక్తుల రద్దీ
Crowds of devotees in Sabarimala

Sabarimalai: కేరళలోని శబరిమలలో భక్తుల రద్దీ పెరిగింది. అయ్యప్ప స్వామి వారి దర్శనం కోసం భారీగా సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. ఆన్‌లైన్‌లో ముందుగా రిజర్వ్‌ చేసుకున్న భక్తులకు 4 గంటల సమయం పడుతోంది. రిజర్వ్‌ చేసుకోని భక్తులకు 8 గంటల సమయం పడుతోంది.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/sports/