రోజుకు కోటి మందికి టీకాలు దిశగా ముందడుగు

కేంద్ర ప్రభుత్వం వెల్లడి

New Delhi: దేశంలో జూలై లేదా ఆగస్టు తొలివారం నాటికి రోజుకు సగటున కోటి మందికి కరోనా టీకాలు వేసే దశకు చేరుకుంటామని కేంద్రప్రభుత్వం తెలిపింది. టీకాలు అందుబాటులో ఉంటాయని టీకా కొరత లేదని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ మంగళవారం పేర్కొంది. . డిసెంబరు నాటికి మొత్తం జనాభాకు టీకాలు వేసే నమ్మకంతో ఉన్నామని తెలిపింది. ప్రస్తుతం దేశంలో 21.60 కోట్ల డోసుల వ్యాక్సినేషన్‌ ఇవ్వటం జరిగిందని, పేర్కొన్నారు.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/