కరోనాతో అల్లకల్లోలం
ప్రపంచవ్యాప్తంగా పాజిటివ్ కేసులు 6,29,910, మృతులు 28,973
యావత్ ప్రపంచం కరోనా అల్లకల్లోలంతో కొట్టుమిట్టాడుతోంది. రోజురోజుకీ మృతుల సంఖ్య పెరిగిపోతోంది. దీంతో సర్వత్రా ఆందోళన చోటుచేసుకుంది..
ఆదివారంఉదయానికి ప్రపంచంలో వివిధ దేశాల్లో నమోదైన కేసులు,మృతుల వివరాలిలా ఉన్నాయి.
దేశం పాజిటివ్ కేసులు మృతులు
అమెరికా 1,05,161 1,722
ఇటలీ 86,498 9,134
స్పెయిన్ 72,248 5,812
చైనా 81,394 3,295
ఇరాన్ 35,408 2,517
ఫ్రాన్స్ 32,964 1,995
యూకె 17,089 1,019
నెదర్లాండ్స్ 9,762 639
స్విట్జర్లాండ్ 13,377 242
ద.కొరియా 9,478 144
భారత్ 933 23
తాజా వార్త ఇ-పేపర్ కోసం క్లిక్ చేయండి: https://epaper.vaartha.com