వివాహం చేసుకున్న యువక్రికెటర్‌ సంజు శాంసన్‌

Cricketer Sanju Samson gets married
Cricketer Sanju Samson gets married

తిరువనంతపురం: ఐపీఎల్‌ ద్వారా వెలుగులోకి వచ్చిన శాంసన్‌ టీ 20 క్రికెట్లో స్టార్‌ క్రికెటర్‌గా ఎదిగాడు. అయితే ఆయువ క్రికెటర్‌ సంజు ఈరోజు తిరువనంతపురానికి సమీపంలో గల కోవలెమ్‌లోని రిసార్ట్‌లో ప్రేయసి చారులతను కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల మధ్య వివాహం చేసుకున్నాడు. కాగా వారి వెడ్డింగ్‌ రిసెష్షన్‌ ఈరోజు సాయంత్రం జరగనుంది.