సన్యాసి వేషంలో క్రికెట్ దిగ్గజం!

ప్రోమో వీడియో సోషల్ మీడియాలో వైరల్

Cricket giant in the guise of a monk
Cricket giant in the guise of a monk

ఏప్రిల్ 9 నుంచి ఐపీఎల్ 14వ సీజన్ నేపథ్యంలో టోర్నీ ప్రసారకర్త స్టార్ స్పోర్ట్స్, టోర్నీ స్పాన్సర్ వివో, ఐపీఎల్ యాజమాన్యం ఓ ప్రోమో వీడియో రూపొందించాయి. ప్రోమోలో ఐపీఎల్ విశిష్టతను, సన్యాసి వేషంలో ఉన్న ధోనీ… తన శిష్యులకు వివరించడాన్ని ఈ వీడియోలోప్రస్తావించారు. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

తాజా తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/telangana/