సీపీఐ నాయకుల గృహనిర్బంధం

cpi
cpi

హైదరాబాద్‌: నగరంలోని గచ్చిబౌలిలో ఉన్న టీమ్స్ హాస్పిటల్‌ను కరోనా రోగులకు అందుబాటులోకి తీసుకురావలంటూ సీపీఐ నేడు నిరసన కార్యక్రమాలు చేయాలని నిర్ణయించింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు ముందుగానే రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లా సీపీఐ నాయకుల్ని గృహనిర్బంధం చేశారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి, జాతీయ కార్యదర్శి నారాయణ ఇంటి వద్ద పోలీసులు మోహరించారు.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/