ఆవుపై యువకుడు అత్యాచారం

రోజు రోజుకు కామాంధులు రెచ్చిపోతున్నారు. వారి కోరిక తీర్చుకోవడం కోసం ఎంతకైనా తెగిస్తున్నారు. మహిళలనే కాదు అభం శుభం తెలియని చిన్నారులఫై కూడా లైంగిక దాడికి పాల్పడుతున్నారు. ఇప్పటికే ఎన్నో ఘటనలు వెలుగులోకి రాగా..ఇక ఇప్పుడు నోరులేని జంతువుల ను సైతం వదలడం లేదు. తాజాగా కామంతో కళ్లు మూసుకుపోయిన ఓ యువకుడు ఆవుపై అత్యాచారానికి పాల్పడిన ఘటన ఉత్తర ప్రదేశ్ లో చోటుచేసుకుంది.

హరియాణ రాష్ట్ర సోనీపత్ జిల్లా లివాస్‌పూర్ గ్రామానికి చెందిన యువకుడు..ఎవరూ లేని సమయం చూసి ఆవుపై అత్యాచారం చేశాడు. తన పని పూర్తి చేసుకొని అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అతడి వికృత చేష్టలు గమనించిన గ్రామస్తులు ఆ యువకుడిని పట్టుకుని చితక్కొట్టారు. విషయం తెలుసుకున్న ఆవు యజమాని ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.