మణిపూర్‌ సిఎంకు కోవిడ్‌ పాజిటివ్‌

హోం ఐసోలేషన్‌లో చికిత్స

Manipur Chief Minister N Biren Singh

మణిపూర్‌ సిఎం బీరేన్‌సింగ్‌కు కోవిడ్‌ పాజిటివ్‌ వచ్చింది.. వైద్యుల పరీక్షల్లో నిర్ధారణ అయ్యింది..

ఈ విషయాన్ని సిఎం ట్వీట్‌లో ధృవీకరించారు..

తనకు పాజటివ్‌ వచ్చిందని, ఇటీవల తనను కలిసివారు వైద్యపరీక్షలు చేయించుకోవాలని ఆయన కోరారు.. ప్రస్తుతం ఆయన హోం ఐసోలేషన్‌లో ఉన్నారు..

తాజా తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/telangana/