తెలంగాణలో కొత్తగా 3,614 కరోనా కేసులు

18 మంది మృతి

Corona Cases
Corona Cases

Hyderabad: తెలంగాణలో 24 గంటల్లో కొత్తగా 3,614 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. గురువారం 18 మంది మృతి చెందారు. ఇదిలావుంటే రాష్ట్రంలో కరోనా కేసులు గణనీయంగా తగ్గుతున్నాయని డైరెక్టర్‌ ఆఫ్‌ హెల్త్‌ శ్రీనివాసరావు తెలిపారు.

తాజా ‘స్వస్థ’ (ఆరోగ్యం జాగ్రత్తలు) కోసం : https://www.vaartha.com/specials/health/