మాల్యా షేర్లను అమ్మండి

vijay mallya
vijay mallya


లండ‌న్ః విజ§్‌ు మాల్యాకు సంబంధించిన వెయ్యి కోట్ల విలువైన షేర్లను అమ్మేందుకు కోర్టు ఓకే చెప్పింది. ఎస్‌బిఐ బ్యాంకులకు మాల్యా వేల కోట్ల రుణాలు ఎగవేశారు. ఐతే ఆ బకాయిల రికవరీ ప్రక్రియలో తాజాగా పిఎంఎల్‌ఏ కోర్టు ఈ ఆదేశాలను జారీ చేసింది. మాల్యా ఆస్తులపై స్టే ఇచ్చే శక్తి కోర్టుకు లేదని స్పెషల్‌ జడ్జి ఎంఎస్‌ అజ్మీ తెలిపారు. బిఎస్‌ఈ స్టాక్‌ మార్కెట్లో మంగళవారం యునైటెడ్‌ బ్రెవరీస్‌ షేర్టు 2 శాతం పెరిగాయి. 74 లక్షల షేర్లను అమ్మితే సుమారు 999 కోట్లు వస్తాయని అంచనా వేస్తున్నారు.

తాజా బిజినెస్ కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/business/