వాట్సప్‌ లాంటి పెళ్లి శుభలేఖ

 

 Couple print WhatsApp themed wedding invitation card
Couple print WhatsApp themed wedding invitation card

సూరత్‌: పెళ్లిలో భాగంగా అందరు శుభలేఖను సరికొత్తగా, ఆకర్షణియంగా ఉండానుకుంటారు.అయితే గుజరాత్‌క చెదిన అర్జూ, చింతన్‌ దేశాయ్‌ లు రూపొందించిన పెళ్లి శుభలేఖను వాట్సప్‌ తరహాలో రూపొందించడమే దీని ప్రత్యకత, నాలుగు పేజీల ఈశుభలేఖను వాట్సప్‌లోని వివిధ పేజీల తరహాలో తయారు చేశారు. అంతేకాక కార్డుపై మీరు మా పెళ్లికి తప్పకు హాజరు కావాలి. లేదంటే మీ వాట్సప్ బ్లాక్ చేస్తాంగగ అని వాట్సప్ స్టేటస్ మాదిరిలో శుభలేఖపై రాసుకొచ్చారు. అంతే కాకుండా కవర్‌పై అన్‌లాక్ ఇన్విటేషన్గ అని తొమ్మది అంకెలతో అచ్చు వేయించారు.