ప్రొద్దుటూరులో దంపతుల దారుణ హత్య

murdered
murdered

కడప: కడప జిల్లా ప్రొద్దుటూరు దస్తగిరి పేటలో భార్య, భర్తలు దారుణ హత్యకు గురైయ్యారు. ఆస్తి తగాదాలతోనే తమ్ముడు, మరదల్ని అన్న హత్య చేసినట్లు సమాచారం. ఈ హత్యలకు ఆస్తి తగాదాలే కారణమై ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/telangana/