దేశీయ కంపెనీలకు కార్పొరేట్‌ టాక్స్‌ తగ్గింపు

Corporate Sector
Corporate Sector

New Delhi: దేశీయ కంపెనీలకు కార్పొరేట్‌ టాక్స్‌ను తగ్గించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ చెప్పారు. మినహాయింపులు, ప్రోత్సాహకాలు పొందుతున్న కంపెనీలకు ఉపమశనం కలిగించడం ఉద్దేశ్యంగా మినిమమ్‌ ఆల్టర్నేటివ్‌ టాక్స్‌ (ఎంఎటి)ని తగ్గిస్తున్నట్లు ఆమె చెప్పారు. ఎంఎటిని 18.5 శాతనుంచి 15 శాతానికి తగ్గిస్తున్నట్లు ఆమె చెప్పారు.