భారత్ లో విజృంభిస్తున్న కరోనా వైరస్

3,679 మందికి వైరస్

coronavirus that is growing in India

New Delhi: రాష్ట్రాల అధికారిక లెక్కల ప్రకారం 3,679 మందికి సోకిన కరోనా, 99 మంది మృతి
దేశవ్యాప్తంగా కోలుకున్న 283 మంది బాధితులు

మహారాష్ట్రలో అత్యధికంగా 635 పాజిటివ్ కేసులు,32 మంది మృతి
తమిళనాడు లో 485 పాజిటివ్ కేసులు,ముగ్గురు మృతి
ఢిల్లీలో 445 కేసులు,ఆరుగురు మృతి
కేరళలో 306 పాజిటివ్ కేసులు,ఇద్దరు మృతి
తెలంగాణ 272 కేసులు,11 మంది మృతి
ఉత్తరప్రదేశ్ 234 కేసులు,ఇద్దరు మృతి
రాజస్థాన్ లో 200 కేసులు,ఒకరు మృతి
ఆంధ్రప్రదేశ్ లో 192 కేసులు,ఒకరు మృతి
మధ్య ప్రదేశ్ 179 కేసులు,11 మంది మృతి

తాజా ఆధ్యాత్మికం వ్యాసాల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/specials/devotional/