కరోనా వ్యాక్సిన్‌ పై ఆందోళనకర వ్యాఖ్యలు

టీకా వచ్చేందుకు ఏడాది పట్టే అవకాశం ఉంది..అసలు రాకపోవచ్చు కూడా

Johnson named his son with doctors name
boris johnson

లండన్‌: కరోనా వైరస్‌ వ్యాక్సిన్‌ కోసం దురుచూస్తున్న ప్రపంచానికి బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ షాకిచ్చారు. కరోనా వైరస్‌కు వ్యాక్సిన్ వచ్చే అవకాశం లేదంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు మరింత ఆందోళనకు గురిచేస్తున్నాయి. కరోనాకు సమర్థవంతమైన వ్యాక్సిన్ రావాలంటే ఇంకా ఏడాదికి పైగా సమయం పట్టే అవకాశం ఉందన్న జాన్సన్.. అసలెప్పటికీ వ్యాక్సిన్ రాకపోవచ్చని కూడా పేర్కొన్నారు. మరోవైపు, కరోనాతో దేశం ఆర్థికంగా కుదేలవుతున్న నేపథ్యంలో దశల వారీగా లాక్‌డౌన్‌ను ఎత్తివేయాల్సిన అవసరం ఉందని బోరిస్ నొక్కి చెప్పారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/