జోబైడెన్ కు కరోనా టీకా

ప్రజల్లో అపోహను తొలగించేందుకే టీకా వేసుకుంటున్నానని బైడెన్ వెల్లడి

Corona vaccine to Joe biden
Corona vaccine to Joe biden

Washington: అమెరికా  ప్రెసిడెంట్ ఎలక్ట్ జో బైడెన్‌ కరోనా టీకా తీసుకున్నారు. డెలావర్‌లోని క్రిస్టియానా ఆసుపత్రిలో 78 ఏళ్ల బైడెన్‌ ఫైజర్‌ టీకా మొదటి డోసు తీసుకున్నారు. 

టీకా తీసుకున్న సందర్భంగా బైడెన్‌ మాట్లాడుతూ,  టీకా గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రజల్లో అపోహను తొలగించేందుకే టీకా వేసుకుంటున్నానని చెప్పారు.

తాజా కెరీర్‌ సమాచారం కోసం : https://www.vaartha.com/specials/career/