దేశంలో కొత్తగా 22వేల 272 మందికి కరోనా
మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,01,69,118

New Delhi : దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. కేంద్ర ఆరోగ్య శాఖ బులిటెన్ మేరకు గత 25 గంటల్లో దేశంలో కొత్తగా 22, 272 మంది కరోనా బారిన పడ్డారు.
అదే సమయంలో కరోనా కాటుకు 251 మంది మరణించారు. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,01,69,118కు చేరింది. కరోనా మృతుల సంఖ్య 1,47,34కు పెరిగింది.
తాజా ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/