దేశంలో కొత్తగా 16,375 మందికి కరోనా

మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,03,56,845

Corona to 16,375 new people in the country
Corona to 16,375 new people in the country

New Delhi: దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. కేంద్ర ఆరోగ్య శాఖ బులిటెన్ మేరకు గత 24 గంటల్లో దేశంలో కొత్తదగా 16, 375 మంది కరోనా బారిన పడ్డారు.

అదే సమయంలో 201 మంది కరోనా కాటుకు బలయ్యారు. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,03,56,845కు చేరింది. కరోనా మృతుల సంఖ్య 1,49,850కు పెరిగింది.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/