తెలంగాణలో కరోనా వ్యాప్తి తీవ్రత

కొత్తగా 873 పాజిటివ్ కేసులు

corona spread in Telangana
corona spread in Telangana

Hyderabad: తెలంగాణలో కరోనా వ్యాప్తి తీవ్రత కొనసాగుతోంది.

రాష్ట్ర ఆరోగ్య శాఖ కొద్ది సేపటి కిందట విడుదల చేసిన బులిటెన్ మేరకు రాష్ట్రంలో గత 24 గంటల్లో అంటే మొన్న రాత్రి 8 గంటల నుంచి నిన్న రాత్రి 8 గంటల వరకూ కొత్తగా 873 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

అదే సమయంలో నలుగురు కరోనా కాటుకు బలయ్యారు.

దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,63,526 చేరగా, మృతుల సంఖ్య 1430కి పెరిగింది.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/