9 కోట్ల 80లక్షలు దాటేసిన కరోనా కేసులు

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వ్యాప్తి తీవ్రత

corona cases updates
corona cases updates

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వ్యాప్తి తీవ్రత కొనసాగుతోంది. ఈ ఉదయానికి ప్రపంచ దేశాలన్నీ కలిపి మొత్తం కరోనా కేసుల సంఖ్య 9 కోట్ల 80లక్షల 85 వేల 545కి చేరాయి. కరోనా మృతుల సంఖ్య 21లక్షల 341కి పెరిగింది.

తాజా తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/telangana/