రకుల్ ప్రీత్ సింగ్ కు కరోనా పాజిటివ్

స్వయంగా వెల్లడి

Rakulpreet Singh
Rakulpreet Singh

హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కరోనా బారిన పడింది. ఈ విషయాన్ని రకుల్ ప్రీత్ సింగ్ స్వయంగా వెల్లడించింది.

ఇటీవల తాను కరోనా పరీక్షలు చేయించుకోగా పాజిటివ్ అని నిర్ధారణ అయినట్లు పేర్కొన్న రకుల్ ప్రీత్ సింగ్, వెంటనే సెల్ఫ్ క్వారంటైన్ అయ్యారు.

ప్రస్తుతం తాను ఆరోగ్యంగానే ఉన్నట్లు చెప్పిన ఆమె ఇటీవలి కాలంలో తనను కలిసిన వారంతా కరోనా పరీక్షలు చేయించుకోవాలని కోరారు.

తాజా కెరీర్‌ సమాచారం కోసం : https://www.vaartha.com/specials/career/