రాహుల్ గాంధీకి కోవిడ్ పాజిటివ్

ట్విట్టర్ లో వెల్లడి

Rahul Gandhi
Rahul Gandhi

New Delhi: కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీకి కరోనా పాజిటివ్ తేలింది. తనకు స్వ‌ల్పంగా కరోనా ల‌క్ష‌ణాలు ఉన్న‌ట్లు త‌న ట్విట్ట‌ర్‌లో తెలిపారు. త‌న‌తో ఇటీవ‌ల కాంటాక్ట్‌లో ఉన్న వాళ్లు అంతా కోవిడ్ ప‌రీక్ష‌లు చేయించుకోవాల‌ని , అంద‌రూ సుర‌క్షితంగా ఉండాల‌ని రాహుల్ కోరారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/international-news/