జనగామ ఎమ్మెల్యే కు పాజిటివ్
హైదరాబాద్ లోని ఆసుపత్రికి తరలింపు

Janagama: జనగామ ఎమ్మెల్యేకు కరోనా సోకింది. కరోనా పరీక్షలోకి కరోనా సోకినట్లు నిర్ధారణ అయ్యింది.
దీంతో ఆయనను చికిత్స నిమిత్తం హైదరాబాద్ యశోదా ఆసుపత్రికి తరలించారు.
తాజా బిజినెస్ వార్తల కోసం:https://www.vaartha.com/news/business/