దిగ్విజ‌య్‌సింగ్‌కు క‌రోనా పాజిటివ్

స్వ‌యంగా ట్విట్ట‌ర్ ద్వారా వెల్లడి

Digvijay Singh
Digvijay Singh

New Delhi: కాంగ్రెస్ సీనియ‌ర్ నేత, మ‌ధ్య‌ప్ర‌దేశ్ మాజీ సీఎం దిగ్విజ‌య్‌సింగ్‌కు క‌రోనా పాజిటివ్ తేలింది దీంతో ఢిల్లీలోని త‌న నివాసంలో హోమ్ క్వారెంటైన్‌లో ఉన్నారు. ఈ విష‌యాన్నిఆయన స్వ‌యంగా ట్విట్ట‌ర్ ద్వారా తెలిపారు. . ఇటీవల త‌న‌తో స‌న్నిహితంగా మెలిగిన‌ కార్య‌క‌ర్త‌లు, అభిమానులు క‌రోనా ప‌రీక్ష‌లు చేయించుకోవాల‌ని, కొన్ని రోజులపాటు హోమ్ క్వారెంటైన్‌లో ఉండాల‌ని కోరారు

తాజా అంతర్జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/international-news/