డిప్యూటీ సీఎం ధర్మాన , దేవినేని ఉమా కు పాజిటివ్

హోమ్ ఇసోలేషన్ లో చికిత్స

Corona positive to Deputy CM Dharmana, Devineni Uma
Dharmana krishna das-Devineni uma


Amaravati: ఏపీ డిప్యూటీ సీఎం ధ‌ర్మాన కృష్ణ‌దాస్ కు కూడా క‌రోనా పాజిటీవ్ గా తేలింది. దీంతో ఆయ‌న ఐసొలేష‌న్ లోకి వెళ్లారు. త‌న‌ని క‌ల‌వ‌డానికి ఎవ‌రూ రావొద్ద‌ని తెలిపారు. ఇటీవల త‌న‌ను క‌లిసిన వారంతా క‌రోనా పరీక్షలు చేయించుకోవాల‌ని సూచించారు . ఇదిలా ఉండగా , టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమా కూడా కరోనా పాజిటివ్ తేలింది. పాజిటివ్ నిర్ధారణ అయినట్టు ఆయన ట్విట్టర్ ద్వారా తెలిపారు. గత కొన్ని రోజులుగా తనను కలిసిన వారు కోవిడ్ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.

తెలంగాణ వార్తల కోసం: https://www.vaartha.com/telangana/