భూపాలపల్లి ఎమ్మెల్యే దంపతులకు కరోనా పాజిటివ్

కార్యకర్తలందరూ టెస్టులు చేయించు కోవాలని విజ్ఞప్తి

Corona positive to Bhupalapalli MLA
MLA Gandra Venkataramanareddy, Gandra Jyothi

భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, ఆయన సతీమణి వరంగల్ జడ్పీ చైర్ పర్సన్ గండ్ర జ్యోతిలకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. వీరువురు మంగళవారం మంత్రుల పర్యటలో పాల్గొన్నారు. కొద్దిరోజుల నుండి భూపాలపల్లి జిల్లాలో విస్తృత పర్యటన కారణంగా జ్వరం రావడంతో టెస్ట్ చేయించు కోగా , కొవిడ్ నిర్ధారణ అయింది. కాగా తమను కలిసిన కార్యకర్తలు టెస్టులు చేయించుకోవాలని ఆయన కోరారు.

తెర -సినిమా వార్తల కోసం:: https://www.vaartha.com/news/movies/