ఆంధ్రప్రదేశ్ మంత్రి ‘మేకపాటి’కి కరోనా పాజిటివ్
హోమ్ ఐసోలేషన్‌లో వైద్యం

Amravati: ఆంధ్రప్రదేశ్ లో తాజాగా మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. ప్రస్తుతం హోమ్ ఐసోలేషన్ లో ఆయన వైద్యం పొందుతున్నారు. దీంతో ఆయన త్వరగా కోలుకోవాలని వైసీపీ నేతలు ఆలయాల్లో పూజలు చేస్తున్నారు.
తాజా జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/national/