పోలీసు సిబ్బందిలో 10మందికి కరోనా

తమిళనాడు ఎన్నికలకు విధులు నిర్వహించి వచ్చిన సిబ్బంది

corona positive to 10 policemen
corona positive to 10 policemen

West Godavari District: తమిళనాడు ఎన్నికల విధులకు పశ్చిమగోదావరి జిల్లా నుంచి వెళ్లిన పోలీసు సిబ్బందిలో 10మందికి కరోనా సోకింది. 50 మంది పోలీసులు ఒకే బస్సులో ప్రయాణం చేశారు. వీరిలో ఆరుగురికి కరోనా పాజిటివ్ వెల్లడైంది . మిగిలిన సిబ్బంది ఎన్నికల విధులకు హాజరవుతున్నారు. పోలవరంలో ఎన్నికల విధులు నిర్వహిస్తున్నఓ కానిస్టేబుల్‌కు కరోనా పాజిటివ్ వచ్చింది. ఇటీవల తమిళనాడు ఎన్నికలకు 367 మంది పోలీసులు అక్కడ విధులు నిర్వహించారు.

తాజా క్రీడా వార్తల కోసం: https://www.vaartha.com/news/sports/