బెజవాడ రాణిగారితోటలో కరోనా పాజిటివ్‌

17,18 డివిజన్లలో కి.మీ పరిధిలో జోన్‌

Vijayawada: Roads close

Vijayawada: ఈనెల 10న యాత్రను ముగించుకుని విజయవాడకు తిరిగి వచ్చిన ఆరుగురు వ్యక్తుల్లో ఒకరికి కరోనా సోకిందని తెలిసింది.

రాణిగారితోట జి.రాధాకృష్ణమూర్తి రోడ్డులో నివాసం ఉంటున్న 65ఏళ్ల వ్యక్తి రోజులుగా జ్వరంతో బాధపడుతూ ఉన్నారు.

ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి పరీక్షించగా, అతనికి కరోనా పాజిటివ్‌ అని తేలింది.. మిగతా అయదుగురికి కూడ పరీక్షలు జరిపారు.. వారు కూడ రాణిగారితోట వాసులే .

ప్రస్తుతం వీరంతా స్వీయనిర్బంధంలో ఉన్నారు.దీంతో రాణిగారితోటలోని 17,18 డివిజన్ల పరిధిలో కిలోమీటరు పరిధిని రెడియన్‌జోన్‌గా అధికారులు నిర్ణయించిరాకపోకలను పూర్తిగా స్తంభింపజేశారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telangana/