ప్రపంచవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు : 23,22,493
మృతుల సంఖ్య 1,59,675
ప్రపంచ వ్యాప్తంగా కరోనా విజృంభిస్తోంది. ఆదివారం ఉదయం 6.30 గంటల సమయానికి ప్రపంచ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 23,22,493కు చేరుకుంది.
కరోనా కారణంగా మరణించాన వారి సంఖ్య 1,59,675కు పెరిగింది.
- దేశం కరోనా కేసులు మరణాలు
- అమెరికా 734,846 38,779
- ఇటలీ 175,925 23,227
- స్పెయిన్ 1,91,726 20,043
- చైనా 82,719 4,632
- ఇరాన్ 80,868 5,031
- ఫ్రాన్స్ 1,47,969 18,681
- యూకె 1,14,217 15,464
- నెదర్లాండ్స్ 31,589 3,601
- స్విట్జర్లాండ్ 27,404 1,366
- ద.కొరియా 10,653 232
తాజా సినిమా వార్తల కోసం: https://www.vaartha.com/news/movies/