భారత్ లో కరోనా పాజిటివ్ 873, మరణాలు 19
కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడి

New Delhi: భారత్ లో కరోనా వ్యాప్తి వేగంగా జరుగుతోంది. ఇప్పటి వరకూ దేశంలో 873 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ తెలిపింంది.
కరోనా కారణంగా దేశంలో 19 మంది మరణించారు.
ఈ వైరస్ సోకిన వారిలో 79 మంది కోలుకున్నారనీ, మరో 775 మంది చికిత్స పొందుతున్నారనీ సంక్షేమ శాఖ పేర్కొంది.
తాజా వార్త ఇ-పేపర్ కోసం క్లిక్ చేయండి: https://epaper.vaartha.com/