కరోనా సెకండ్ వేవ్ : 60 వేల కేసులు
మొత్తం కేసులు 1కోటి 18 లక్షలు

New Delhi: దేశంలో కరోనా విలయతాండవం చేస్తోంది .సెకండ్ వేవ్ ప్రారంభం నుంచి ఇప్పటివరకు సుమారు 60 వేల కేసులు నమోదు అయ్యాయి. మరణాల సంఖ్య 200 దాటింది.. గత 24 గంటల్లో 59 వేల పాజిటివ్ కేసులుగా గుర్తించారు. ఇప్పటి వరకు మొత్తం కరోనా కేసులు 1కోటి 18 లక్షలు నమోదు అయ్యాయి. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ బులెటిన్ విడుదల చేసింది
తాజా బిజినెస్ వార్తల కోసం: https://www.vaartha.com/news/business/