అమితాబ్, అభిషేక్ బచ్చన్ లకు కరోనా

వైద్యుల పర్యవేక్షణలోనే ఉన్నామని ట్వీట్

Amitabh Bachchan- Abhishek-
Amitabh Bachchan- Abhishek-

Mumbai:: బిగ్ బి అమితాబ్, ఆయన కుమారుడు అభిషేక్ బచ్చన్ లు ఇరువురికీ కరోనా సోకింది. ఈ విషయాన్ని అబిషేక్ బచ్చన్ ట్వీట్ ద్వారా  తెలిపారు.

తనకూ, తండ్రికీ కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యిందని పేర్కొన్న అభిషేక్ బచ్చన్..ఇద్దరి ఆరోగ్యం బాగుందనీ, వైద్యుల పర్యవేక్షణలోనే ఉన్నామనీ  తెలిపారు.

ఎవరూ ఆందోళనకు గురి కావద్దని  కోరారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/international-news/