ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాప్తి తీవ్రత

ఇండియాలో తగ్గిన కరోనా ఉధృతి

4 crore 37 lakh corona cases worldwide
4 crore 37 lakh corona cases worldwide

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వ్యాప్తి తీవ్రత కొనసాగుతోంది.

ఈ ఉదయానికి ప్రపంచంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4 కోట్ల 37లక్షల, 76వేల 587కు చేరుకుంది. కరోనా మృతుల సంఖ్య 11లక్షల, 64వేల, 515కు పెరిగింది.

ఇండియాలో కరోనా ఉధృతి ఒకింత తగ్గింది. అమెరికా, బ్రెజిల్ లో తీవ్రత కొనసాగుతోంది.

తాజా సినిమా వార్తల కోసం: https://www.vaartha.com/news/movies/