7 కోట్ల 52లక్షల 19 వేల 589 కేసులు

ప్రపంచ వ్యాప్తంగా కరోనా తీవ్రత

Corona intensity around the world-
Corona intensity around the world-

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వ్యాప్తి తీవ్రత కొనసాగుతోంది.

ఈ ఉదయానికి ప్రపంచ దేశాలన్నీ కలిపి మొత్తం కరోనా కేసుల సంఖ్య 7 కోట్ల 52లక్షల 19 వేల 589కి చేరింది. అలాగే కరోనా మృతుల సంఖ్య 16లక్షల 66 వేల 949కి పెరిగింది.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/