రోజురోజుకు మరింత వేగంగా కరోనా విస్తరణ

న్యూయార్క్: కరోనా మహామ్మరి ప్రపంచం మొత్తాన్ని చుట్టేస్తుంది. ఇప్పటి వరకు ఇది 205 దేశాలకు విస్తరించింది. 11.18 లక్షల మందికి ఈ వైరస్ సోకగా.. దీని బారిన పడి 59,200 మంది మరణించారు. కాగా 2,29 లక్షల మంది దీని బారినుండి కోలుకున్నారు. అత్యధికంగా అమెరికాలో 2,77,475 కరోనా కేసులు నమోదు కాగా.. అత్యధిక మరణాలు మాత్రం ఇటలీలో 14,681 నమోదు అయ్యాయి.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/