కరోనా ప్రభావం: జీతాల్లో కోత విధించిన ఇండిగో
ప్రయాణీకులు తక్కువ..ఆదాయం తక్కువ

New Delhi: ఇండిగో విమానయాన సంస్థ తన సిబ్బందికి జీతాల్లో కోత విధించింది. కరోనా వైరస్ నేపథ్యంలో ప్రయాణీకులు తగ్గడంతో ఆదాయం కూడా తగ్గిపోయింది.
ఈ నేపథ్యంలో జీతాల్లో కోత విధించారు. ఇండిగో సిఇఒ రోనోజాయ్ దత్తా కూడా తన జీతంలో 25 శాతం కోత విధించుకున్నారు.
తాజా ‘చెలి’ శీర్షికల కోసం https://www.vaartha.com/specials/women/