కరోనా ఎఫెక్ట్ .. ఐకియా మూసివేత

ప్రముఖ కంపెనీలు కూడా ఇదే దారిలోనే

ikea
ikea

హైదరాబాద్; నగరంలో కరోనా వ్యాప్తి చెందకుండా జీహెచ్ఎంసి కఠిన చర్యలు చేపట్టింది అందులో భాగంగా నేడు హైదరాబాద్ మొత్తం శుభ్రం చేయిస్తుంది. దీనితో పాటు నగరంలో కరోనా వ్యాప్తి చెందకుండా ఉండాలని పలు రకాల కంపెనీలు కూడా మూసివేస్తున్నారు. అందులో భాగంగా ప్రముఖ ఫర్నిచర్ జెయింట్ ఐకియా కూడా హైదరాబాదులోని తమ స్టోర్ ను మూసివేస్తున్నట్లు తెలిపింది. ఇంకా పలు ప్రముఖ కంపెనీలు అయినటువంటి అడిడాస్, యాపిల్, నైకీ కూడా తమ స్టోర్ లను మూసివేస్తున్నట్టు ప్రకటించాయి.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి; https://www.vaartha.com/andhra-pradesh/