కరోనా ఎఫెక్ట్ : ఢిల్లీ శ్మశానం- 24 గంటలూ ఓపెన్

సర్కారు నిర్ణయం

New Delhi: ఢిల్లీ శ్మశానం   24 గంటలూ తెరచి ఉంచాల్సిన పరిస్థితి ఏర్పడింది. 

కరోనా మృతుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్న తరుణంలో   నిగంబోధ్ ఘాట్ ను 24 గంటలూ తెరిచే ఉంచాలని అధికారులు నిర్ణయించారు.

ఆసుపత్రుల  నుంచి వస్తున్న మృతదేహాలను దహనం చేసేందుకు తమకు తగినంత సమయం ఉండటం లేదని అక్కడి కాటికాపరులు వాపోతుండటంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

తాజా తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/telangana/