ప్రపంచంలో కరోనా మరణమృదంగం
2లక్షల 28వేల 224 మృతి

ప్రపంచంలో కరోనా మరణ మృదంగం మోగిస్తున్నది. కరోనా కాటుకు ఈ ఉదయం వరకూ 2లక్షల 28వేల 224 మంది మరణించారు.
కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 32లక్షల, 20 వేల 268కి పెరిగింది. అమెరికాలో కరోనా మృత్యుఘోష ఆగలేదు.
ఆ దేశంలో ఇప్పటి వరకూ కరోనా కాటుకు 24 వేల 275 మంది మృత్యువాత పడ్డారు. కరోనా సోకిన వారి సంఖ్య అమెరికాలో 2లక్షల 36వేల 899కి పెరిగింది.
- దేశం కరోనా కేసులు మరణాలు
- అమెరికా 236,899 24,275
- ఇటలీ 203,591 27,682
- స్పెయిన్ 236,899 24,275
- ఫ్రాన్స్ 166,420 24,087
- బ్రిటన్ 165,221 26,097
- జర్మనీ 161,539 6,467
- టర్కీ 117,589 3,081
- రష్యా 99,399 972
తాజా క్రీడా వార్తల కోసం: https://www.vaartha.com/news/sports/