ఏపీలో కరోనా మరణమృదంగం
24 గంటల్లో 12 మంది మృతి

Amaravati: ఏపీలో కరోనా మరణ మృదంగం కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో కరోనా కారణంగా 24 మంది అసువులు బాసారు.
వీరిలో అత్యధికంగా కర్నూలు జిల్లాలో ఆరుగురు మరణించారు. కృష్ణా జిల్లాలో ఐదుగురు, పశ్చిమ గోదావరిలో ఒకరు కరోనా కారణంగా మరణించారు.
దీంతో రాష్ట్రంలో కరోనా కాటుకు బలైన వారి సంఖ్య 169కి పెరిగింది.
తాజా క్రీడా వార్తల కోసం: https://www.vaartha.com/news/sports/