కరోనా కౌంట్ వరల్డ్ వైడ్ – 74,58,646 కేసులు

మరణాలు:4,19,020

corona updates
corona updates

ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి వ్యాప్తి ఉధృతి తగ్గలేదు. ఈ రోజు ఉదయానికి ప్రపంచ దేశాలన్నీ కలుపుకుని కరోనా సోకిన వారి సంఖ్య 74లక్షల 58వేల 646కు చేరుకుంది.

అలాగే కరోనా మృతుల సంఖ్య నాలుగు లక్షల 19వేల 020కి పెరిగింది.

అమెరికాలో కరోనా కేసుల సంఖ్య 20లక్షల66వేలు దాటిపోగా, మరణాల సంఖ్య లక్షా పదిహేను వేలు దాటింది.

అమెరికా తరువాత కరోనా కేసులు అత్యధికంగా నమోదైన దేశాలు బ్రెజిల్, రష్యా, బ్రిటన్, స్పెయిన్ లు ఉన్నాయి. వాటి తరువాత 6వ స్థానంలో భారత్ నిలిచింది.

దేశం               కరోనా కేసులు       మరణాలు

  • అమెరికా      20,66,401      1,15,130
  • బ్రెజిల్             7,75,184          39,797
  • రష్యా            4,93,657            6,358
  •  బ్రిటన్        2,90,143          41,128
  • స్పెయిన్     2,89,360           27,136

తాజా క్రీడా వార్తల కోసం: https://www.vaartha.com/news/sports/