ప్రపంచ వ్యాప్తంగా 9 కోట్ల 35లక్షలు కరోనా కేసులు

మృతుల సంఖ్య 20లక్షల 2 వేల 347

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వ్యాప్తి తీవ్రత నెలకొంది. శుక్రవారం ఉదయానికి ప్రపంచ దేశాలన్నీ కలిపి మొత్తం కరోనా కేసుల సంఖ్య 9 కోట్ల 35లక్షల 29 వేల 253కు చేరింది.

కరోనా మృతుల సంఖ్య 20లక్షల 2 వేల 347కు పెరిగింది.

తాజా జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/national/