ప్రపంచ వ్యాప్తంగా 9 కోట్ల 20 లక్షలు దాటిన కరోనా కేసులు

మృతుల సంఖ్య 19లక్షల 70 వేల 96

Corona cases worldwide
Corona cases worldwide

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వ్యాప్తి తీవ్రత కొనసాగుతోంది. ఈ ఉదయానికి ప్రపంచ దేశాలన్నీకలిపి మొత్తం కరోనా కేసుల సంఖ్య 9 కోట్ల 20 లక్షల 9 వేల 503కి చేరింది.

కరోనా మృతుల సంఖ్య 19లక్షల 70 వేల 96కి పెరిగింది.

తాజా క్రీడా వార్తల కోసం: https://www.vaartha.com/news/sports/